బంగ్లాదేశ్లో మే 5 వరకు లాక్డౌన్ పొడిగింపు
బంగ్లాదేశ్ లాక్డౌన్ను మరో 10 రోజులు పొడిగించింది. ఏప్రిల్ 26 నుంచి మే 5 వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కరోనా మహమ్మారి విస్తరించడంతో ముందుగా బంగ్లాదేశ్ సర్కారు మార్చి 26 నుంచి ఏప్రిల్ 4 వరకు అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలక…